తెలంగాణాలో కింగ్ ఫిషర్ ,హైనికిన్ బీర్లు బంద్...! 18 h ago
TG : పండుగ ముందు మద్యం ప్రియులకు చేదు వార్తను చెప్పిన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ కంపెనీ తెలంగాణ బేవరేజస్ కార్పోరేషన్‌కు ఇక నుంచి కింగ్ ఫిషర్ హైనికిన్ బీర్లు సరఫరా ఆపుతున్నట్లు తెలిపింది. తమకు TSBCL నుంచి రూ. 900 కోట్ల బకాయిలు ఉండటంతో నిలిపివేస్తున్నట్టు సెబీకి లేఖ ద్వారా తెలిపింది.